ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఐఎఎస్, ఐపిఎస్ అదికారులు ఉండే ప్రశాసన్ నగర్ సానియా చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. సానియా ప్రశాసన్ నగర్ కు రావడంతో అక్కడ అంతటా ప్రజలు పెద్ద సంఖ్యలోగుమి కూడారు. వీరు ఇలా వచ్చి స్వచ్చ బారత్ లో పాల్గొనడం ఆదర్శమే . కాని, కొంచెం పరిశుభ్రంగా ఉన్న ఏరియాలు కాకుండా ఈ ప్రముఖులు పేదలు, మద్య తరగతి ప్రాంతాలలో పర్యటించి ప్రజలలో చైతన్యం తీసుకు రావడం ఇంకా మంచిది.
Thursday, October 16, 2014
Unknown
Modi, PM, sania mirza, Sports, Swacch Bharath, Telugu
No comments
Related Posts:
ప్రశాసన్ నగర్ లో సానియా మీర్జా స్వచ్చ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఐఎఎస్, ఐపిఎస్ అదికారులు ఉండే ప్రశాసన్ నగర్ సానియా చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. సానియా ప్రశాసన్ నగర్ కు రా… Read More
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment