ఏడువందల చోరిలు, ఇతర నేరాలలో నిందితుడైన శివ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. శివ భార్య కూడా ఈ బృందంలో ఉందట.వీరితో పాటు వీరు చోరి చేసి తెచ్చిన బంగారంను తాకట్టు పెట్ఉటకున్న మూతూట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటి యూనియన్ మేనేజర్లను కూడా అరెస్టు చేశారు. శివ గ్యాంగ్ ఇంతవరకు ఏడువందల కేసులలో ఉంటే, ఒక్క సైబరాబాద్ ఏరియాలోనే ఐదవందల కేసులలో ఉన్నారట.నాలుగున్నర లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని నేరాలకు పాల్పడడం ఒక రికార్డేనేమో. పోలీసులు ఈ గ్యాంగ్ ను పట్టుకునేందుకు అబినందించాల్సిదే.
Thursday, October 16, 2014
Unknown
Cyberabad, Police, Telugu, Thief Gang
No comments
Related Posts:
ఈ గ్యాంగ్ 700 చోరీలు చేసింది ఏడువందల చోరిలు, ఇతర నేరాలలో నిందితుడైన శివ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. శివ భార్య కూడా ఈ బృందంలో ఉందట.వీరితో పాటు వీరు చోరి చేసి తెచ్చిన బంగారంను తాకట్టు పెట్ఉటకున్న మూతూట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటి యూనియన్ మేనేజర్ల… Read More
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment