నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!

Showing posts with label Puri Jagannath. Show all posts
Showing posts with label Puri Jagannath. Show all posts
మహేష్రావడమే లేట్

పూరి జగన్నాథ్కి ఒక పది రోజులు తీరిక దొరికితే కొత్త కథ రాసి పారేస్తాడనేది తెలిసిందే. ఎన్టీఆర్సినిమా షెడ్యూల్లేట్అవడంతో గ్యాప్లో పూరి తన కొత్త సినిమాకి కథ రాసేసాడు. మహేష్కి గతంలోనే వినిపించిన స్టోరీ లైన్ని పూర్తిగా సిద్ధం చేసేసాడని సమాచారంఆగడు ఫ్లాప్అయిన తర్వాత పూరి జగన్నాథ్తో వెంటనే ఒక సినిమా చేయాలని మహేష్ఫిక్స్అయ్యాడు. తనతో పోకిరి, బిజినెస్మేన్చిత్రాలతో వరుస హిట్స్కొట్టిన పూరి జగన్నాథ్డైరెక్షన్లో హ్యాట్రిక్కంప్లీట్చేయాలని మహేష్చూస్తున్నాడు. అయితే కొరటాల శివ చిత్రం పూర్తి చేసిన తర్వాతే చిత్రం మొదలు పెడతాడుపూరి కూడా ఎన్టీఆర్చిత్రం చేసిన తర్వాతే మహేష్తో మూవీ స్టార్ట్చేస్తాడు. మహేష్తో మూడు నెలల్లో సినిమా పూర్తి చేసి విడుదల చేసే విధంగా పూరి ప్రణాళిక వేసుకుంటున్నాడు. చిత్రాన్ని వైజయంతి మూవీస్బ్యానర్పై కానీ పూరి సొంత నిర్మాణ సంస్థపై కానీ ఉంటుందని తెలిసింది

Viewers

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

Business

Sports