తెలంగాణ ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. ట్రాక్టర్లు,ట్రాలీలు, ఆటోలపై పన్నును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీటికి పన్ను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.జూన్ వరకు ఉన్న బకాయిలు డెబ్బై కోట్లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.టిఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఈ వాహనాలకు పన్ను రద్దు చేస్తామని ప్రకటించింది.ఆ ప్రకారం వాగ్దానం నెరవేర్చుకుంది. ఇది బాగానే ఉంది. కాని ఆటోలు పద్దతిగా నడపడేలా చూడడం ఒక పాయింట్ అయితే,ఆటోల వారికి పోలీసుల వేధింపులు లేకుండా చూడడం కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment