Thu Apr 17 2025

నేటి మాట

బ్రతుకు ఒక పోరాటం, దాని కోసం ఆరాటం పనికి రాదు. --కాళోజి-!


పేద విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఫాస్ట్ పథకాన్ని కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే వర్తింపజేస్తామని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్డ్డి అన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ విద్యార్థులకే అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఫాస్ట్ పథకం విధి విధానాలు త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు. గురువారం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో ఫాస్ట్ పథకంపై చర్చించారు. విధివిధానాల రూపకల్పన కోసం శుక్రవారం మరోసారి భేటీ కానున్నామని మీడియాకు జగదీశ్డ్డి వివరించారు. 

0 comments:

Post a Comment

Viewers

3753

Popular Posts

Latest Posts

Education

Health

Hyderabad

  • Hyderabad Places
    Charminar  Charminar is considered the signature of Hyderabad like how Taj Mahal is...
  • మజ్లిస్ అనూహ్య సంచలనం.!
    మజ్లిస్‌ అనూహ్య సంచలనం.! మూడు చోట్ల గెలుపు.. ఒక చోట ఆధిక్యం.. మజ్లిస్‌ పార్టీ మహారాష్ట్ర...

Business

Sports

Articles